Latest News In Telugu Heart Health : మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా? ఎలా తెలుసుకోవచ్చు? గుండె ఆరోగ్యాన్ని చెక్ చేయడానికి అత్యంత ముఖ్యమైన పారామీటర్ రక్తపోటు. మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది గుండె సమస్యలకు సంకేతం. ఆరోగ్యకరమైన గుండెకు నిమిషానికి 60 నుండి 100 బీట్ల హృదయ స్పందన రేటు కూడా ముఖ్యం. అధిక బరువు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. By Vijaya Nimma 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack : గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే! అనారోగ్యకరమైన ఆహారం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అతిగా మద్యపానం, ఒత్తిడి కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం వల్ల శరీరంలో వాపు సమస్య పెరుగుతుంది. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ramkit : హృద్రోగులకు ఉపశమనం కోసం రామ్ కిట్ గుండె నొప్పులు, ఛాతి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం కోసం రామ్ కిట్ అనే ఔషధం మార్కెట్ లోకి వచ్చింది. అత్యవసర సమయంలో ఈ కిట్ ప్రాణాలు కాపాడుతుందని తయారీదార్లు చెబుతున్నారు. By Madhukar Vydhyula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack Risk: ఆల్కహాల్, సిగరేట్ తాగుతున్నారా? జరభద్రం...ఆ రిస్క్ తప్పదంటున్న వైద్యులు..!! చలికాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గుండెపోటు ముప్పు 33 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చలి కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మద్యం, ధూమపానం చేసేవారికి 33శాతం గుండెపోటు వచ్చే రిస్క్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn