IDY 2025: డిజిటల్ ప్రపంచంలో యోగా ప్రశాంతత! ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి
ఆధునిక డిజిటల్ జీవనశైలిలో యోగా ఎలా ఒత్తిడిని తగ్గిస్తుంది? మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎలా సహాయపడుతుంది? అనే అంశాలను ఇక్కడ తెలుసుకోండి.
ఆధునిక డిజిటల్ జీవనశైలిలో యోగా ఎలా ఒత్తిడిని తగ్గిస్తుంది? మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎలా సహాయపడుతుంది? అనే అంశాలను ఇక్కడ తెలుసుకోండి.
లవంగాలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఈ నీరు గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యలను తగ్గించటంతోపాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, నొప్పి, చిగుళ్ల వాపు, దుర్వాసన నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
నేటి కాలంలో ఆరోగ్యం మంచిగా ఉండాలంటే తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. కడుపు ఉబ్బరం సమస్య తగ్గాలంటే నీరు, ఆహారాన్ని నెమ్మదిగా నమలడం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, హెర్బల్ టీ వంటి ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు భోజనం తర్వాత 10 నిమిషాల వాకింగ్ చేయాలి.
షుగర్ లెవల్స్‌ను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్‌తో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకనుంచి అలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం శ్వాసతోనే షుగర్ లెవల్స్‌ను గుర్తించే పరికరాన్ని మధ్యప్రదేశ్‌లోని త్రివేది ప్రభుత్వ అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించారు.
ఇంటిని అందంగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని మొక్కలు ఉన్నాయి. తులసి, అలోవెరా, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు గాలిలోని కలుషితమైన వాయువులను గ్రహించి ప్యూర్ ఆక్సిజన్ అందిస్తాయి.
రాగి పాత్రలో పసుపు నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ ఉదయం రాగి పాత్రలో పసుపు నీటిని తాగడం మంచిది.
కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకుతో టీ కోసం 25-30 ఆకులు ఒక పాత్రలో నీటిని మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఆకులను తీసేసి ఆ టీని తాగాలి. ఈ టీని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తాగితే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
రక్తహీనత, హిమోగ్లోబిన్ లేక పిల్లలు, మహిళలు బాధపడుతూ ఉంటారురు.మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
జుట్టుకు ఆవాల నూనె అప్లై చేస్తే బలంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య మొత్తం కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు దృఢంగా పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. వారానికి రెండు లేదా మూడుసార్లు ఆవాల నూనె రాస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.