Rain Alert: వర్షంలో రోడ్డుపై అడుగు పెట్టే ముందు ఈ జాగ్రత్తలు లేకపోతే ప్రమాదమే!
వర్షంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
వర్షంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
జుట్టు రాలడం, పలచబడటం, రంగు మారడం వంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. అది శరీరంలో ఐరన్, జింక్ లేదా ప్రొటీన్ లోపానికి సూచన. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలుతుంది.
ఈ రోజుల్లో మఖానా ఆరోగ్యకరమైన ఆహారంగా మారింది. ఇది సులభంగా జీర్ణమవుతుంది, దీనిలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి స్నాక్. అయితే మలబద్ధకం, అధిక క్యాలరీలు, కిడ్నీ సమస్యలు ఉంటే ఇవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
శరీరంలో గడ్డ నెమ్మదిగా పెద్దగా అవుతుంటే.. నొప్పి,రంగు మారుతుంటే తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు లైపోమా, ఇతర రకాల క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉందని సూచిస్తాయి. చర్మం కింద ఏర్పడే కొవ్వు గడ్డలు హానిరహితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల మహిళలకు గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం వస్తుంది. గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలు బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చు. ఇది తల్లి పిల్లల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
స్నేహితులు మనిషి జీవితంలో ఒక భాగం. ప్రతీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని "స్నేహితుల దినోత్సవం"గా జరుపుకుంటారు. 2025 ఆగస్టు 3 ఆదివారం దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు ఒక చక్కటి అవకాశం.
ప్రస్తుతం తెలంగాణలో ఒక సాధారణ బీరు ధర రూ. 180 నుండి రూ. 200 మధ్య ఉంది. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక బీరు బాటిల్‌పై దాదాపు రూ. 70 వరకు ఎక్సైజ్ టాక్స్ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు
ఈ సృష్టిలో ప్రతి విషయం వెనుక ఒక మూఢనమ్మకంతో పాటు ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంటుంది. అలాగే ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వకూడదు అనేదాని వెనుక కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతిరోజూ వ్యాయామం చేస్తే శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనిని హ్యాపీ హార్మోన్ అంటారు. వారానికి కనీసం 150 నిమిషాలపైన వ్యాయామం, 75 నిమిషాల అధిక తీవ్రత వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసికస్థితి మెరుగుపడుతుంది