Latest News In Telugu skin care: స్కిన్ కేర్ కోసం ఈ పండు తినండి..! ఉసిరిని సూపర్ ఫుడ్‌గా నిపుణులు చెబుతున్నారు.ఉసిరిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు. అయితే వీటిలోని సమ్మేళనాలు జట్టు పెరుగుదలను, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఉసిరి హెల్త్ బెనిఫిట్స్, వీటిని ఎలా వాడాలో తెలుసుకుందాం. By Durga Rao 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Clove : లవంగాన్ని తినండి.. శరీరంలో మార్పులు గుర్తించండి! ప్రతిరోజూ ఒక లవంగం పలుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salad: శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుకునేందుకు ఈ సలాడ్ తినేయండి..! By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coriander : కొత్తిమీరతో అదిరిపోయే రెసిపీలు.. ట్రై చేయండి కొత్తిమీరతో గార్నిష్ మాత్రమే కాదు రుచికరమైన వంటకాలు కూడా చేసుకోవచ్చు. పచ్చి కొత్తిమీర వేసి చేసే మూడు అద్భుతమైన వంటకాలు ఇవే.. కొత్తిమీర కొబ్బరి చట్నీ, కొత్తిమీర పులావ్, కొత్తిమీర మత్రి. ఈ రెసిపీల తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kids Food Tips : పిల్లలు భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోండి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించే అలవాటును మొదటి నుండే పెంపొందించడం వల్ల పిల్లలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. భోజనం చేస్తూ టీవీ చూసే అలవాటు పిల్లలపై చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి. By Vijaya Nimma 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Roasted Chanas : వేయించిన శనగల్లో ఇంత పవర్ ఉందా..? పుట్నాలు చాలా రుచికరంగా ఉండటంతో పాటు కడుపు నిండిన భావనను అందిస్తాయి. వీటితో చాలా రుచికరమైన వంటకాలు కూడా చేయవచ్చు.వేయించిన శనగలు రోజూ తింటే ఏమవుతుందో తెలుసా? By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Super Foods : ఈ ఫుడ్ తింటే బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ పోతాయి.. హార్వర్డ్ రిపోర్ట్! క్యాబేజీలు, టమోటాలు, చిక్కుళ్ళు సూపర్ ఫుడ్స్ కేటగిరీలోకి వస్తాయి. అంతేకాదు ఆలివ్ ఆయిల్లో విటమిన్-ఇ, పాలీఫెనాల్స్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. హాజెల్ నట్స్, వాల్ నట్స్, బాదం, ఆకుకూరలు, బెర్రీలు బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తాయి. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Food: రోజూ ఈ గుప్పెడు గింజలు తినండి..రోగాలను తరిమి కొట్టండి! జీడిపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎందుకంటే జీడిపప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. జీడిపప్పులో ఉండే ప్రోటీన్, విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతాలు, చిగుళ్ళ బలానికి కాల్షియం కోసం రోజుకు 6-7 జీడిపప్పులు తినాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Tips: బాగా ఆకలి వేస్తుందా..? చిటికెలో తయారు చేసుకునే వంటకాలు ఇవే! రాగిచిల్లా గురించి విన్నారా? ఈ ఫుడ్ ఐటెమ్‌ని తక్కువ టైమ్‌లో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ రుచికరమైనదే కాదు ఆరోగ్యకరమైనది కూడా. . రాగిచిల్లా తయారు చేయడానికి ఏ పదార్థాలు అవసరమో, దానిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ ఆర్టికల్లోకి వెళ్లి తెలుసుకోండి. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn