Latest News In Telugu Millet Upma : రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మిల్లెట్ ఉప్మా ఇలా చేయండి ఉదయం అల్పాహారం కోసం ఏదైనా ఆరోగ్యకరమైనది కోసం చూస్తున్నట్లయితే..బజ్రా ఉప్మా ఉత్తమమైనదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంది శరీరంలోని జీవక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నైట్ డ్యూటీ చేస్తున్నారా? ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.. మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా? అయితే, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. నైట్ డ్యూటీ చేసేవారు ఈ ఆహారం తీసుకోవాలని ఆరోగ్య ని పుణులు సూచిస్తున్నారు. మొలకలు, వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ, గుడ్లు, డార్క్ చాక్లెట్ను తినొచ్చు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. By Shiva.K 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight Loss Tips: ఈ ఫుడ్స్ ను ఉదయాన్నే తింటే.. అస్సలు బరువు తగ్గరు..!! ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే..ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు..బరువు కూడా అదుపులోఉండాలి. బరువు పెరుగుతున్నా కొద్దీ ఎన్నో వ్యాధులు పలకరిస్తుంటాయి. వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు బరువు తగ్గాలని వైద్యులు సూచించడం మనం వింటూనే ఉంటుంటాం. బరువు తగ్గడం కోసం ఏం తింటున్నారు? ఎప్పుడు తింటున్నారు? ఇది కూడా చాలా ముఖ్యం. By Bhoomi 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చీటికిమాటికి కోపం వస్తుందా? అయితే ఈ వ్యాధులు తప్పవు..!! మనం ఏ పనిచేయాలన్నా మన మూడ్ బాగుండాలి. మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే ఆ పని చేస్తాం. కొంతమంది చిన్న చిన్న విషయాలకే సహనాన్ని కోల్పోతుంటారు. మానసిక స్థితికి, మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మనిషికి కోపం, ఆనందం, దు:ఖం ఇవన్నీ సహజం. కానీ చిన్న చిన్న విషయాలకే కోపంతో రగిలిపోయినా..చిరాకు పడినా.. అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఉన్నట్లయితే..ఈ వ్యాధులకు కూడా కారణం అవుతంది. By Bhoomi 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn