లైఫ్ స్టైల్ హనుమాన్ పండు క్యాన్సర్, మధుమేహం రోగులకు ఒక వరం.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా? అయుర్వేదంలో హనుమాన్ పండు ఆకులు, బెరడు, వేర్లు, కాయలు, విత్తనాలు అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పండును తినడం ద్వారా క్యాన్సర్, మధుమేహం, UTI వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. By Archana 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ 5 జ్యూస్ లు ఇవ్వండి? పిల్లల ఆహరంలో నారింజ, పాలకూర, జామకాయ, క్యారెట్ జ్యూస్ చేర్చడం చాలా ప్రయోజనాకరంగా ఉంటుంది. వీటిలోని విటమిన్లు, ఇతర పోషకాలు పిల్లల శారీరక అభివృద్ధి, ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. By Archana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: ప్లాంక్ చేస్తే నిజంగానే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ? మీరే చూడండి ప్లాంక్ వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ప్రధాన కండరాళ్ళను బలోపేతం చేస్తుంది. నడుము, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీర భంగిమను మెరుగుపరుస్తుంది By Archana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నోటిలో ఈ సంకేతాలు కనిపించాయా.. మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఎక్కువగా ఒత్తిడికి గురైన, వేడి పదార్థాలు, నూనె పదార్థాలు, మసాలా ఫుడ్స్ తీసుకోవడం వల్ల నోటిలో తెల్లటి బొబ్బలు వస్తాయి. ఏం కాదని కొందరు లైట్ తీసుకుంటారు. ఇలా తీసుకోకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పోసానికి అనారోగ్యం.. రంగంలోకి పూనమ్.. రిమాండ్ ఖైదీగా జైల్లో పోసాని కృష్ణమురళి ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పోసాని ఆరోగ్యంపై సినీ నటి పూనం కౌర్ స్పందించారు. పోసాని ఆరోగ్యం పట్ల కాస్త దిగులుగా ఉందని, ఆయనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: రాత్రి ఆలస్యంగా పడుకుంటే శరీరంలో 5 భయంకరమైన మార్పులు! ఊహించలేరు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సరైన నిద్రలేకపోవడం హార్మోన్లు అసమతుల్యత, అధిక బరువు, మేధా శక్తి తగ్గిపోవడం, సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. By Archana 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: ప్రతిరోజూ ఈ సమయంలో ఒక గిన్నె దానిమ్మపండు తినండి.. రోగనిరోధక శక్తి డబుల్ గ్యారంటీ! దానిమ్మలో లభించే అంశాలు బలహీనమైన రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేస్తాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే, దానిమ్మను రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవాలి. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే.. కొలెస్ట్రాల్‌తో సహా అనేక సమస్యలకు చెక్! పచ్చి వెల్లుల్లి సహాయంతో, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు. పచ్చి వెల్లుల్లి కూడా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ప్రభావవంతంగా నిరూపించగలదు. పచ్చి వెల్లుల్లిని తినడం ద్వారా, గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చు By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: రాత్రిపూట ఈ పండ్లు తిన్నారో.. ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే! రాత్రిపూట నారింజ, సపోటా, అరటిపండు వంటి పండ్లను తినడం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలోని అధిక కేలరీలు, చక్కెరలు కారణంగా జీర్ణ సమస్యలు, రక్తంలో చక్కర స్థాయిలు పెరగడం, అధిక బరువు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. By Archana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn