లైఫ్ స్టైల్ డెలివరీ తర్వాత మహిళల మెదడులో మార్పులు వస్తాయా? గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ముఖ్యంగా హార్మోన్, గుండె, శ్వాస, జీర్ణక్రియ, మూత్రం విషయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. తాజా అధ్యయనం గర్భధారణ సమయంలో లేదా తర్వాత ఒక మహిళ మెదడులో మార్పులు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ క్యాన్సర్ ఇమ్యునోథెరపీ అంటే ఏంటి?.. ఎలా పనిచేస్తుంది? రోగనిరోధకశక్తిని ఉపయోగించి క్యాన్సర్‌తో పోరాడే శక్తిని ఇమ్యునోథెరపీ ఇస్తుంది. ఇమ్యునోథెరపీ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇది క్యాన్సర్, దాని దశపై ఆధారపడి ఉంటుంది. ఇమ్యునోథెరపీ గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఇనుప పాత్రల్లో ఈ పదార్థాలు వండుతున్నారా? ఐరన్ ప్యాన్‌లో పుల్లటి పదార్థాలు, వంకాయ, టమాటా, చేపలు, పెరుగు, పాలకూర వంటి పదార్థాలను వండకూడదు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cancer : మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. క్యాన్సర్ ఉన్నట్లే! మహిళల్లో కనిపించే కొన్ని లక్షణాలతో క్యాన్సర్ సమస్యను గుర్తించవచ్చు. నెలసరిలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం, ముఖం, రొమ్ము ప్రాంతంలో ఉబ్బడం, బరువు తగ్గడం, చర్మ రంగులో మార్పులు వంటి లక్షణాలు మహిళల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. By Kusuma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Foot Tips: పాదాలు పగిలి నడవలేకపోతున్నారా..?..ఇది ట్రై చేయండి చలికాలంలో ఎక్కువగా పాదాలు పగులుతుంటాయి. తేనె, వెజిటబుల్ ఆయిల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పాదాలను శుభ్రం చేసి ఈ మిశ్రమంలో 20 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. తర్వాత పాదాలను ఆరబెట్టి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. By Vijaya Nimma 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Butterfly Pea Flower: ఈ పువ్వుతో అనేక రోగాలు మాయం.. తప్పక తెలుసుకోండి! ఆయుర్వేదంలో శంఖం పువ్వు ఒక ముఖ్యమైన ఔషధం. శంఖుపూల మొక్క వేరు రసం నోట్లో వేసుకుంటే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు రాతి ఉప్పు, ఆవాల నూనెతో మెత్తగా శంఖు ఆకుల పేస్ట్ కలిపి రాసుకుంటే దద్దుర్లు పోతాయని చెబుతున్నారు. By Vijaya Nimma 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ 5 పదార్థాలను డైట్లో చేర్చుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలను డైలీ డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా నిమ్మకాయ, బాదం, అల్లం, వెల్లుల్లి, తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. By Kusuma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ రోటీలు నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త! నేరుగా గ్యాస్ మీద కాల్చిన రోటీలు తింటే ఆరోగ్యం డేంజర్లో పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గ్యాస్‌పై కాకుండా బొగ్గులు మీద కాల్చడం బెటర్. By Kusuma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fenugreek: మెంతికూరతో మొండి తామరకు ఇలా చెక్ పెట్టండి! తామర చాలా చిరాకుగా ఉంటుంది. దురద, పొడి పాచెస్ తరచుగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మెంతి గింజల్లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు తామరతో సంబంధం ఉన్న వాపు, ఎరుపును తగ్గిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులను మెంతులు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn