క్రైం BIG BREAKING: కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు! లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యం బారిన పడ్డారు. మంగళవారం ఉన్నట్టుండి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్ దయాల్ హాస్పిటల్కు తరలించగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : జనసేన అధినేతకు స్వల్ప అస్వస్థత! జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ఆయన వైద్యుల ద్వారా చికిత్స పొందుతూనే శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn