సినిమా రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి..! నార్సింగి పీఎస్ లో తనపై అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి స్పందించాడు. డబ్బు కోసమే ఆ అమ్మాయి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తానేంటో తన ఫాలోవర్స్ కు తెలుసని ఇన్స్టా లో పోస్ట్ పెట్టారు. By Archana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Harsha Sai : బయటపడ్డ హర్షసాయి బాగోతం.. టాలీవుడ్లో మరో లైంగిక వేధింపుల కేసు! ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. హర్షసాయితో పాటు అతని తండ్రి మీద కూడా యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn