సిద్దిపేట సదర్ వేడుకల్లో పాల్గొన్న హరీశ్ రావు | Harish Rao in the Siddipet Sadar celebrations | RTV
కేటీఆర్ కనుక అరెస్ట్ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్ ఘటన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావును విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే వీరికి సమన్లు పంపనుంది.
TG: నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం అని అన్నారు హరీష్ రావు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి సర్కార్‌కు త్వరలోనే 70 ఎంఎంలో సినిమా చూపిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన యాత్రలో హారీశ్ పాల్గొని ప్రసంగించారు.
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు.
వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులపై జనం తిరగబడిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రేవంత్‌పై తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ విమర్శించారు. రైతులు సీఎంపై ఉన్న కోపాన్ని అధికారులపై చూపిస్తున్నారన్నారు.