సస్పెన్షన్ మాత్రమే..V Prakash Shocking Facts on MLC Kavitha Suspension | KTR | Harish | RTV
BRS పార్టీకి బిగ్ షాక్.. మెదక్‌లో హరీశ్ కిడ్నాప్‌యత్నం!
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం 44వ హైవేపై బీఆర్ఎస్ లీడర్ కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత హరీశ్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తర్వాత ఆయన దుండగుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.
కేటీఆర్, హరీష్ పై రేవంత్ సెటైర్లు | CM Revanth Reddy | RTV
కేటీఆర్, హరీష్ పై రేవంత్ సెటైర్లు | CM Revanth Reddy | Telangana Cheif Minister Revanth Reddy fires on KTR and Harish Rao of BRS and passess few satirical comments | RTV
Honey Trap: హనీ ట్రాప్ వల్లే వాజేడు SI సూసైడ్..!
వాజేడు ఎస్సై సూసైడ్ వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును వేగంగా విచారిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి యువతి ఎస్సైని పెళ్లి చేసుకోవలని ఒత్తిడి చేసింది. గతంలొనూ ముగ్గురు యువకులను హనీట్రాప్ చేసినట్లు సమాచారం.
SI Harish: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్
ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాజేడు SIగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీశ్ సోమవారం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. ప్రేమించిన యువతి వేధింపుల వల్లే హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/15/7WxttZ39gAO2PxlZzAc4.jpg)
/rtv/media/media_library/vi/Ga2I0Uvi1MQ/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/02/OrnV4InDFZXlrKsjr4eC.jpg)