సినిమా Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ..! పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఆయన నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడినట్లు సమాచారం. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా లుక్ చేంజ్, 'వీరమల్లు' సెట్స్ లో పవన్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పోస్ట్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూట్ లో జాయిన్ అయ్యారు. తాజాగా సెట్స్ లో దిగిన సెల్ఫీని షేర్ చేసి.. బిజీగా ఉండే పొలిటికల్ షెడ్యూల్స్ నుంచి నా సమయంలో కొన్ని గంటలు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్న వర్క్ కి కేటాయించానని పోస్ట్ చేశాడు. By Anil Kumar 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్.. 'పుష్ప 2' కు పోటీగా వీరమల్లు? అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతుంది. 'పుష్ప2' కి పోటీగా డిసెంబర్ 6న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. By Anil Kumar 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn