Cricket: హనుమ విహారికి షోకాజ్ నోటీసులిచ్చిన ఆంధ్రా క్రికెట్!
టీమిండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో ఆంధ్ర క్రికెట్ కు విహారి కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాడనికి కారకుడయ్యాడని విహారీ ప్రముఖ ఎక్స్ ద్వారా తెలిపాడు.
ACA vs Vihari: విహారిని అందుకే పీకేశాం.. ఏసీఏ సంచలన లేఖ!
ఆంధ్ర జట్టులోకి విహారి రావడం, పోవడంవల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకువచ్చారంటూ విహారిపై ఏసీఏ ఫైర్ అయ్యింది. దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Hanuma Vihari: కెప్టెన్సీ నుంచి హనుమ విహారి నిష్క్రమణ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫైర్..
ఏపీ క్రికెట్ అసోసియేషన్ నుంచి భారత క్రికెటర్ హనుమ విహారి తప్పుకోవడంపై విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్పందించారు. వైసీపీ రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడంపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకి ఆయన్ని ఆహ్వానిస్తామని తెలిపారు.
Hanuma Vihari: ఇకపై ఆంధ్రకు ఆడను.. ఆ రాజకీయ నేతే కారణం.. హనుమ విహారి సంచలనం!
ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జట్టుకు ఆడనని చెప్పాడు. ఓ రాజకీయనేత కారణంగానే ఏసీఏ తనను కెప్టెన్సీ తొలగించిందని విహారి బాంబు పేల్చాడు. విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండడని తేల్చి చెప్పాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-49-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/hanuma-vihari-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Hanuma-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/hanuma-vihari-jpg.webp)