ఇంటర్నేషనల్ Israel-Palestine: ఆగని ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. భారత్ వైఖరికి ఆ పార్టీ అసంతృప్తి.. ప్రధాని మోదీ బాధితులకు సానుభూతి తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న సంక్షోభంపై భారత వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలస్తీనా వాదాన్ని బలపరచడంతో సహా.. తమ హక్కుల కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి భారత్‌గా మద్దతుగా నిలిచేదని వ్యాఖ్యానించారు. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: గాజా ఆసుపత్రి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. గాజాలోని ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ దారుణమైన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఊచకోత కోస్తున్న హమాస్ కు ఇజ్రాయెల్ మహిళ సపోర్ట్.. షాకింగ్ వీడియో వైరల్..!! ‘నన్ను విడిపించండి ప్లీజ్’.. హమాస్ చెరలో బందీగా ఉన్న ఓ ఇజ్రాయెల్ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె చేతికి కట్టు కన్పించింది. తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది ఆ మహిళ. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని చెప్పింది. అయితే, వీలైంనంత త్వరగా తనను హమాస్ చెరలో నుంచి విడిపించాలని ఇజ్రాయెల్ సర్కార్ ను వేడుకుంది. కాగా, కేవలం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: హమాస్ దాడులపై మెజార్టీ పాలస్తీనియన్లకు సంబంధం లేదు.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న భీకర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లు చేపట్టిన దాడిలో మెజారిటీ పాలస్తీనియన్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వారు చేసిన దాడుల వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన ట్విట్టర్లో పోస్టు పెట్టారు. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఆగని భీకర యుద్ధం.. మానవతా సంక్షోభం నివారణకై అమెరికా ప్రయత్నాలు ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజుల నుంచి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అల్లకల్లోలంగా మారిన గాజా.. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య నెలకొన్న దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. హమాస్ ఉగ్ర నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్న దాడులతో గాజా వణికిపోతోంది. ఇటీవల హమాస్ ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాదాపు 5 వేల రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరుపుతోంది. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas Horrors: ఆ నగరంలో ఎక్కడ చూసినా శవాల కుప్పలు.. పసిపిల్లలను కూడా వదలని మిలిటెంట్లు! ఇజ్రాయెల్‌లోని బీరీ ప్రాంతంలో శవాల కుప్పలు దర్శనమిస్తున్నాయి. వీకెండ్ విహారయాత్రలకు ప్రసిద్ధి చెందిన ఈ అందమైన ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడా చూసిన చెల్లచెదురుగా పడి ఉన్న భనవలే కనిపిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్ల ఊచకోతకు అమాయకులు బలైపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలతో సహా 120 మంది నివాసితులను హత్య చేశారు మిలిటెంట్లు. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas Horrors: 40 మంది చిన్నపిల్లల తలలను నరికేశారు... ఇది యుద్ధం కాదు మారణహోమం...! ఇజ్రాయెల్ సైన్యం హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న పోరులో అమాయకులు తనువు చాలిస్తున్నారు. 40మంది శిశువులను హమాస్ తీవ్రవాదులు చంపేసినట్టు ఇజ్రాయెల్ మీడియా రిపోర్ట్ చేసింది. వారిలో చాలామంది శిశువుల తలలు నరికేసి ఉన్నాయి. అభంశుభం తెలియని చిన్నారులను ఇంత కిరాతకంగా చంపడం నిజంగా బాధాకరం. కిబ్బత్జ్ క్ఫర్ అజా అనే ప్రాంతంలో జరిగిందీ ఘటన. By Trinath 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas Kidnap: మనిషి రూపంలోని రాక్షసులు.. ఇజ్రాయిల్ మహిళలను ఎత్తుకెళ్లి.. పాలస్తీనా గ్రూప్ హమాస్ గాజా నుండి ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతోంది. వందలాది మంది పౌరుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. ఈ మెరుపు దాడి సమయంలో ఇజ్రాయెల్ సైనికులు, పౌరులు, ముఖ్యంగా మహిళలను హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లారు. By Shiva.K 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn