ఇంటర్నేషనల్ GAZA: గాజాలో మళ్ళీ యుద్ధం..దాదాపు 200 మంది మృతి గాజాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు సాగుతోంది. ఇందులో దాదాపు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 400మంది దాకా గాయపడ్డారని సమాచారం. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Hamas-Israel War: ఇంకా కొనసాగుతున్న దాడులు.. గాజాలో 25 వేల మందికిపైగా మృతి హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 25 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గత 24 గంటల్లోనే 178 చనిపోగా.. 300 మంది గాయాలపాలనైట్లు పేర్కొంది. By B Aravind 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel hamas war: గాజాలో పెరుగుతున్న ఆకలి కేకలు.. ఆహారం కోసం ఎగబడుతున్న జనాలు.. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. అక్కడ ఉంటున్న సామాన్య పౌరుల్లో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (UNWFP) ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు పదిమందిలో తొమ్మిది మంది తీవ్ర ఆకలి బాధలను అనుభవిస్తున్నారని పేర్కొంది. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza: గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రధానికి జైశంకర్ ఫోన్.. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితిలో యూఏఈ తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి అడ్డుకుంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో అక్కడ ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamad-Israel : ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాసలో యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీన్ని అమెరికా తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని.. ఊహించని, నియంత్రించని పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas-Israel: 58 బందీలను విడుదల చేసిన హమాస్.. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే.. ఇజ్రాయెల్,హమాస్‌ల మధ్య బందీల శని, ఆదివారాల్లో విడుదల సాఫీగా సాగింది. ఇప్పటివరకు హమాస్ 58 మంది బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ 114 మంది బందీలను విడుదల చేసింది. సోమవారం కూడా ఇజ్రాయెల్, హమాస్‌లు మరికొంతమందిని విడుదల చేయనున్నాయి. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సజావుగా కొనసాగుతున్న బందీల విడుదల.. ఇజ్రాయెల్,హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా బందీల విడుదల సాగుతోంది. ముందుగా హమాస్ 13 మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్‌లాండ్ వాసులను శనివారం అర్థరాత్రి విడుదల చేసింది. ఆ తర్వాత హమాజ్ 39 మంది పాలస్తీనా వాసుల్ని జైలు నుంచి విడుదల చేసింది. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఐరాసాలో తీర్మానం.. భారత్ ఓటు ఎటువైపంటే పాలస్తీనాలో ఇజ్రాయెల్ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు భారత్‌తో సహా 145 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అమెరికాతో సహా 8 దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: గాజాను రెండుగా విభజించాం.. ఇకనుంచి మరిన్ని కీలక దాడులు చేస్తాం: ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ - హమాస్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ దళాలు నలుదిక్కులా చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాన్ని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించామని.. మేం మరింత కీలక దాడులు చేయబోతున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి ప్రకటించారు. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn