ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ ఎదురు దాడులు.. 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటికీ పలువురు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం ఉత్తర గాజాలో చోటుచేసుకున్న దాడుల్లో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. పౌరుల మరణాలు తగ్గకపోతే మద్దతు కోల్పోవాల్సి వస్తుందని బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. By B Aravind 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War : ప్లీజ్ మాకు యుద్ధంలో హెల్ప్ చేయండి..పాక్ ను కోరిన హమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు హమాస్ పాకిస్తాన్ సహాయాన్ని కోరింది. పాకిస్తాన్ చాలా ధైర్యవంతమైన దేశమని అందుకే ఆ దేశాన్ని సహాయం కోరామని హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియే తెలిపినట్లు సమాచారం. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ వల్లే మళ్లీ గాజాలో బాంబులు.. అమెరికా ఆగ్రహం.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన అనంతరం మళ్లీ గాజాలో బాంబులు పేలాయి. దీనిపై స్పందించిన అమెరికా.. కాల్పుల విరమణ ఒప్పందం ఆగిపోవడానికి హమాస్ చర్యలే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసిందని ఆరోపించింది. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Ship Hijack: హాలీవుడ్ సినిమా రేంజ్లో ఇజ్రాయెల్ నౌక హైజాక్.. వీడియో వైరల్.. సినిమాను మించిన యాక్షన్ సీన్. వీడియో తీస్తూ నౌకను హైజాక్ చేశారు దుండగులు. టర్కీ నుంచి భారత్‌కు రావాల్సిన ఈ నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ రెబల్స్ హైజాక్ చేశారు. 25 మంది సిబ్బందిని బందీలుగా ఉంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ గాజాలో ఓ ఆసుపత్రి డాక్టర్ ఆవేదన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..! గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి ఆల్ షిఫా మూతపడింది. విద్యుత్ లేకపోవడంతో ఇంక్యుబేటర్లు పనిచేయని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, అప్పుడే పుట్టిన పసికందులు, రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని గాజాలో ఓ ఆసుపత్రి డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడి ఉగ్రవాద చర్యే.. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌పై హమాస్ జరిగిన దాడి ఉగ్రవాద చర్యేనని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. ఇజ్రాయెల్,గాజా ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఈ సంఘర్షణలు సర్వసాధారణం కాకూడదని పేర్కొన్నారు. అలాగే పాలస్తీనా సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. By B Aravind 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేపట్టిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణ చేసేందుకు అంగీకరించమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులను ఏ నాగరికత దేశం సహించదని పేర్కొన్నారు. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడికి ముందు ఆ దేశం హమాస్ మిలిటెంట్లకు శిక్షణ హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటపడింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి కొన్నిరోజుల ముందే.. వందలాది హమాస్, పీఐజే మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చినట్లు తాజాగా ఓ వార్తా కథనంలో రావడం చర్చనీయం అవుతోంది. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని భారత్‌ను కోరిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తున్న వేళ.. భారత్ తమకు మద్దతు ఇవ్వడంపై ఇజ్రాయెల్ రాయబారి హర్షం చేశారు. ఇప్పుడు భారత్ కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని అన్నారు. అయితే ఇది ఒకరు ఒత్తిడి తెచ్చే అంశం కాదని.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర వ్యూహాత్మక విషయాల్లో ఇజ్రాయెల్-భారత్ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నాయని చెప్పారు. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn