సినిమా నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్! నాగచైతన్య - శోభిత పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నేడు అన్నపూర్ణ స్థూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో హల్దీ వేడుక నిర్వహించారు. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Archana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn