Latest News In Telugu Tulsi: తులసి ఆకుల్లో దీన్ని కలిపి రాస్తే .. వద్దన్నా.. జుట్టు పెరుగుతుంది..! ఆయుర్వేదం ప్రకారం తులసి ఆకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతంగా పని చేస్తాయి. తులసి ఆకులతో చేసిన పేస్ట్ జుట్టుకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీని తయారీ విధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. By Archana 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Growth Tips : గ్రీన్ టీతో పొడవాటి జడ.. ఏంటి షాకవుతున్నారా..! అదెలానో తెలుసుకోండి. ఈ మధ్య కాలం చాలా మందిని బాధిస్తున్న సమస్య హెయిర్ ఫాల్. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రోస్మెరీ ఆయిల్, ఎగ్ మాస్క్, ఆనియన్ జ్యూస్ , అలోవెరా జెల్, మెంతి పొడి మిశ్రమాలు హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తాయి. By Archana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ జుట్టు పొడుగ్గా.. పట్టుకుచ్చులా మెరవాలంటే ఈ ఫుడ్స్ తినండి..!! మీ జుట్టు పొడవుగా..బలంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మీ డైట్లో విటమిన్ E పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం ద్వారా, మీరు జుట్టు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn