Latest News In Telugu వారానికి ఎన్నిసార్లు తలకు నూనె రాసుకోవాలి..? హెల్తీ హెయిర్‌ని మెయింటెయిన్ చేయడానికి హెయిర్ ఆయిల్‌ని రెగ్యులర్ గా అప్లై చేయాలి. అయితే జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి మీ జుట్టుకు ఎంత నూనె తరచుగా రాయాలో మీకు తెలుసా? ఇప్పుడు ఆ వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ముఖానికే కాదు జుట్టుకి కూడా సన్ స్క్రీన్ ఉంది.. సూర్యరశ్మి కిరణాల నుండి మన చర్మాన్ని రక్షించుకోవడానికి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ముఖం, చర్మానికి సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా మందికి అలవాటు. అయితే మీ చర్మానికే కాదు మీ జుట్టుకు కూడా ఎండ నుండి రక్షణ అవసరమని ఎంతమందికి తెలుసు!తెలియకపోతే ఈ స్టోరీ చూసేయండి! By Durga Rao 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care: జుట్టు పొడవుగా, ఒత్తుగా చేయడానికి ఈ రెండు వస్తువులను ఉపయోగించండి.. చుండ్రు కూడా పరార్! జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉపశమనం ఉండదు. జుట్టును అందంగా మార్చుకోవాలనుకుంటే.. కొబ్బరినూనెలో మెంతి గింజలు కలిపి అప్లై చేస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా రావటంతోపాటు చుండ్రు కూడా పోతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care : జుట్టుకు గుడ్డు అప్లై చేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! జుట్టు సంరక్షణ కోసం చాలా మంది గుడ్డును అప్లై చేయడం చేస్తుంటారు. అయితే జుట్టుకు గుడ్డును అప్లై చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care: సీజన్ మారింది..జుట్టు సంరక్షణలో ఈ మార్పులు చేసుకోండి ప్రతి సీజన్లో జుట్టుకు నూనె రాయడం మర్చిపోవద్దు. తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తగినన్ని పోషకాలు అందుతాయి. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఆర్గాన్, భృంగరాజ్, లావెండర్, మందార లేదా కొబ్బరి వంటి నూనె రాసుకోవాలి. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Face Pack: పండిపోయిన పండ్లతో ఫేస్ ప్యాక్.. జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగం అరటి, నారింజ, యాపిల్ లేదా సపోటా పండ్లు బాగా పండిపోతే ప్రజలు వాటిని తినేందుకు ఇష్టం చూపించరు. అయితే వాటిని చర్మం, జుట్టు సంక్షరణకు ఉపయోగించుకోవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. జిడ్డు చర్మం, మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care: పొడవుగా, మందంగా, సిల్కీగా జుట్టు ఉండాలంటే ఈ త్రీ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి! జుట్టును పొడవుగా, మందంగా, సిల్కీగా చేయడానికి జింక్ ఫుడ్స్, బయోటిన్ ప్రొడక్ట్స్, ఉసిరి అవసరం. బీన్స్, శనగల్లో జింక్ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో పాలు, అరటిపండు ఉంటే బయోటిన్ జుట్టు రక్షణకు ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Korean Beauty Secrets : కొరియన్ మహిళల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలిసిందోచ్...అదేంటో తెలుసా? కొరియన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఆ దేశం మహిళల ముఖం నిజంగా గాజులా మెరుస్తుంది. కొరియన్ అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ పింక్ కలబంద. పింక్ కలబంద యొక్క ప్రయోజనాలను వింటే మీరు ఆశ్చర్యపోతారు. క్రిస్టల్ క్లియర్ స్కిన్ పొందడానికి పింక్ కలబందను ఉపయోగిస్తారు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mangoes Benefits Hair: జుట్టు సంరక్షణకు మామిడి ఆకులు..ఇలా వాడండి మామిడి పళ్లు అంటే అందరికి నోరూరుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు మామిడి ఆకులు ఎంతగానో మెలుచేస్తాయి. తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్‌తో కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. By Vijaya Nimma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn