USA: హెచ్ 1 బీ ఆటో రెన్యువల్ రద్దు చేస్తారా?
ట్రంప్ ప్రెసిడెన్సీలో అన్నీ డైనమిక్ గా మారిపోతున్నాయి. ఇప్పటికే వీసాలు, ఇమ్మిగ్రేషన్ విషయంలో చాలా రూల్స్ ఛేంజ్ చేసిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు హెచ్ 1 బీ, ఎల 1 వీసాల ఆటో రెన్యువల్ ను కూడా రద్దు చేస్తారనే వాదన వినిపిస్తోంది.