BIG BREAKING : H1B వీసా హోల్డర్లకు గుడ్న్యూస్
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు ₹83 లక్షలు) భారీ ఫీజు విధించడంపై నెలకొన్న గందరగోళానికి అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా వివరణ ఇచ్చింది.
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు ₹83 లక్షలు) భారీ ఫీజు విధించడంపై నెలకొన్న గందరగోళానికి అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా వివరణ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. H1B VISA పై ఛార్జీలను పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తుందన్నారు.
డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. దీనికి అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూట్నిక్ మద్దతు పలికారు. ఈ కొత్త నిబంధనలపై లూట్నిక్ మాట్లాడుతూ, అమెరికాకు అత్యంత విలువైన, ప్రతిభావంతులైన వ్యక్తులు మాత్రమే అవసరమని స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లకు(రూ.83 లక్షలు) పెంచింది. . ట్రంప్ ఈ నిర్ణయం అమెరికాలోని టెక్నాలజీ రంగం, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు తీవ్ర ప్రభావం చూపవచ్చు.
ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా తగ్గుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారు ప్రధానంగా వెళ్లే కెనడా,అమెరికా,యూకే ల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావొచ్చని తెలుస్తుంది.