క్రైం Heart Attack: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. కుర్చీలో కూర్చున్న ఆ పాప హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Archana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎవర్రా మీరంతా.. ఫేక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచేశారు 😯 గుజరాత్లో కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. దాని ప్రారంభోత్సవానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి బండారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi Birthday: గుజరాత్ అల్లర్లు.. మోదీ జీవితానికి మాయని మచ్చ గుజరాత్లోని గోద్రా రైల్వేస్టేషన్ అగ్నిప్రమాదం ఘటన తర్వాత హిందూ,ముస్లింల మధ్య జరిగిన అల్లర్లు ఇప్పటికీ వివాదస్పదంగానే ఉన్నాయి. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి ఇది జీవితానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: భారీ వర్షాలు.. వరదలో కారుపై చిక్కుకున్న జంట.. చివరికి ? గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కారులో ప్రయాణిస్తున్న ఓ జంట వరదలో చిక్కుకపోయింది. దీంతో వాళ్లు ఆ కారు పైభాగానికి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. చివరికి సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ఆ జంటను రక్షించాయి. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: క్లాస్ రూమ్లో కూలిన గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు.. గుజరాత్లోని వడోదరలో శ్రీ నారాయణ్ స్కూల్లోని మొదటి అంతస్తులో ఉన్న ఓ తరగతి గది గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో పలువురు విద్యార్థులు కిందపడిపోవడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి తలపై తీవ్రంగా గాయమైనట్లు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gujarat Taj Mahal: పర్యాటక ప్రాంతంగా గుజరాత్ తాజ్ మహల్! ఇండియాలోని పర్యాటక ప్రదేశాల్లో గుజరాత్ రాష్ట్రం అత్యంత ప్రసిద్ధి చెందింది. అయితే గుజరాత్ లో పర్యాటక ప్రాంతాలే కాకుండా తాజ్ మహల్ కూడా ఉంది. మీకు ఈ తాజ్ మహల్ గురించి తెలుసా..తెలియకపోతే ఈ స్టోరీ చదవండి! By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn