High Court of Gujarat: రక్షకులే నేరస్థులుగా మారితే ఎలా?...హైకోర్టు ఆగ్రహం..!!
ట్రాఫిక్ పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన దంపతుల నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బు రికవరీ చేయడంపై గుజరాత్ హైకోర్టు మండిపడింది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై గుజరాత్ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రక్షకులే నేరస్థులుగా మారే పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
/rtv/media/media_files/2026/04/13/gujarat-high-court-bars-ai-use-in-decision-making-judgment-drafting-2026-04-13-07-39-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/High-Court-of-Gujarat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/SUPREME-2-jpg.webp)