AP : చిక్కుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. VMRDAకు జనసేన ఫిర్యాదు..!
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన భూదందాలు చేశారంటూ VMRDAకు జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో సర్వే నెంబర్ 195/2లో గల 609 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిబంధనలు విరుద్ధంగా లేఔట్లు వేసి విక్రయించారంటూ పేర్కొన్నారు.
Gudivada Amarnath: పోరంబోకు స్థలంలో నిర్మించారు.. ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్..!
టీడీపీ నేతలు దమనకాండ, దాడులు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ అన్నారని అయితే, కూటమి ప్రభుత్వం అంతవరకు కూడా ఆగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gudivada Amarnath: వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తాం: మాజీ మంత్రి అమర్నాథ్
AP: ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు అండగా ఉంటామని.. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తాం అని అన్నారు.
Minister Gudivada: చంద్రబాబుకు పెట్టే భోజనంపై నాకు అనుమానం ఉంది: మంత్రి అమర్నాథ్ సంచలన ఆరోపణ
చంద్రబాబు ఆరోగ్యం మీద మాకు అనుమానాలున్నాయని ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ట్విట్ కు గుడివాడ స్పందించారు. చంద్రబాబు జైలులో బరువు పెరిగారు. ఆయన ఆరోగ్యం పై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
Gudivada amarnath vs Pawan: చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వయాగ్రా లాంటివాడు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
బలహీనపడిన టీడీపీని నువ్వు నడిపి బలవంతుడైన ఫీలింగ్‌లో ఉన్నావంటూ పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. పవన్ వయాగ్రా టాబ్లెట్ అందిస్తేనే కాని చంద్రబాబు బలం చూపించలేడంటూ కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకి నువ్వు వయాగ్రా టాబ్లెట్ లాంటి వాడివని మండిపడ్డారు అమర్నాథ్.
Amarnath: ప్రాణం పోయినా అమర్నాథ్ అవినీతికి పాల్పడడు!
రాబోయే ఎన్నికల్లో కూడా అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా సరే అమర్నాథ్ అనే వ్యక్తి అవినీతికి పాల్పడడు అని భావోద్వేగంగా ప్రసంగించారు.
మోడీకి, డాడీకి కాదు..నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు: అమర్నాథ్!
ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తూంటే విపక్ష నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్ చూసి ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన అంటున్న మాటలు వింటుంటే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంటేనే ఆయనకు నచ్చేటట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ వీధి రౌడీలా మారిపోయాడు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనడం ఏంటన్నారు. విశాఖలో పవన్ హింస సృష్టించాలని చూస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/amarnath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Gudivada-Amarnath.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gudivada-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gudivada-pawan-cbn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/amarnath-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/amarnath-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mini-mp-jpg.webp)