'పవన్‌కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత ఉందా'? అమర్నాథ్ వర్సెస్ జనసేన వార్!
మూడో విడత వారాహి యాత్రకు ముందే జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. జనసేన అధినేత పవన్‌ని వ్యక్తిగతంగా, రాజకీయపరంగా టార్గెట్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాపు అడపడుచుకు 20 ఏళ్ల క్రితమే పవన్ అన్యాయం చేశారంటూ ఫైర్ అయ్యారు. పవన్‌కి పది ప్రశ్నలు సంధించారు. మరోవైపు అమర్నాథ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది జనసేన. అమర్నాథ్కు ప్రశ్నలు సంధించే అర్హత లేదని కౌంటర్లు వేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/amarnath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-kalyan-amarnath-jpg.webp)