జాబ్స్ Group-4: గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను తాజాగా TGPSC ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు రెండు నెలల పాటు షార్ట్ లిస్ట్ అయిన వారికి వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు By V.J Reddy 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలి.. ఇందిరాపార్కువద్ద గ్రూప్-4 అభ్యర్థుల ధర్నా ఇందిరా పార్కు వద్ద ఏఈఈ, గ్రూప్-4 అభ్యర్థుల ధర్నా చేపట్టారు. ఏఈఈ, గ్రూప్-4, జేఎల్, పీఎల్ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హారిజంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి, కోర్టు వివాదాలు లేకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. By srinivas 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn