Latest News In Telugu TGPSC Group-1: 'గ్రూప్-1కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి.. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలి' గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే.. వీరి ఆందోళనను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. By Nikhil 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అదేరోజు ఇంటిలిజెన్స్ బ్యూరో(IB) పరీక్ష కూడా ఉందని.. చాలామంది నిరుద్యోగులు దీనికి కూడా అప్లై చేశారని తెలిపారు. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group-1 Exams : గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన! TG: గ్రూప్-1 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన ..పరీక్ష తేదీ ఖరారు.! గ్రూప్ -1 ప్రిలిమ్స్ పై టీఎస్ పీఎస్సీ సోమవారం కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn