Government Hospital: ఇది ఎవరి పాపం.. ఎలుకలు కొరికి హాస్పిటల్లో 2 పసిప్రాణాలు బలి
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువు, ఒక నవజాత శిశువు ఎలుకల దాడిలో మృతి చెందారు.
/rtv/media/media_files/2025/09/03/mp-incident-2025-09-03-21-27-09.jpg)
/rtv/media/media_files/2025/06/06/1UCRK22gdgPOmrdVY1EK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/doctor-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/336520E200000578-0-image-a-11_1461229902320-jpg.webp)