Balakrishna NBK111: గోపీచంద్- బాలయ్య కాంబోలో మరో మాస్ ఫీస్ట్.. బర్త్ సర్ప్రైజ్ అదిరింది!
నందమూరి బాలయ్య ఈ నెల 10న 65వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. డైరెక్టర్ గోపి చంద్ మలినేని దర్శకత్వంలో మరో కొత్త మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2026/05/07/nbk-111-2026-05-07-08-47-40.jpg)
/rtv/media/media_files/2025/06/08/9ckoJqIFCQzMCC3VvmmC.jpg)
/rtv/media/media_files/2025/03/24/kefGWjYN94UTT9Jt3AOJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-99.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-02T201430.657-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ravi-jpg.webp)