Gemini AI App: తెలుగుతో సహా 9 భాషల్లో గూగుల్ జెమిని ఏఐ యాప్
గూగుల్ జెమినీ ఏఐ యాప్‌ను గూగుల్ సంస్థ రిలీజ్ చేసింది. ఇంగ్లీషు, తెలుగుతో పాటూ 9 భారతీయ భాషల్లో దీనిని తీసుకొచ్చింది. జెమినీ అడ్వాన్స్ డ్ లో తొమ్మిది స్థానిక భాషలను గూగుల్ అనుసంధానం చేయగలదు.
గూగుల్ జెమినీ ఏఐ యాప్‌ను గూగుల్ సంస్థ రిలీజ్ చేసింది. ఇంగ్లీషు, తెలుగుతో పాటూ 9 భారతీయ భాషల్లో దీనిని తీసుకొచ్చింది. జెమినీ అడ్వాన్స్ డ్ లో తొమ్మిది స్థానిక భాషలను గూగుల్ అనుసంధానం చేయగలదు.
ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడింది. ఇప్పటికే వాట్సప్, ఇన్స్టాగ్రామ్.. వంటి యాప్‌లకు ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్ కూడా ‘‘ఎడిట్’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది..
గూగుల్ బ్రాండ్ ఫిట్‌బిట్ తన కొత్త స్మార్ట్‌వాచ్ Fitbit Ace LTEని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ 7 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించబడింది.
2023సంవత్సరంకు గాను USలో అత్యధిక వేతనం పొందుతున్న CEOల జాబితాలో భారత సంతతికి చెందిన వ్యక్తి నికేష్ అరోరా రెండవ స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం అతని ఆదాయ విలువ 151 మిలియన్ డాలర్లుగా ఉంది.నికేష్ అరోరా గూగుల్,, సాఫ్ట్‌బ్యాంక్ లతో కూడా కలిసి పనిచేశారు.
Google IO 2024 కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) తో భవిష్యత్ లో గూగుల్ తీసుకురానున్న అద్భుతాల గురించి వివరించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. గూగుల్ AI తో వినియోగదారుల సౌలభ్యాన్ని.. రక్షణను ఎలా పెంచనుందో చెప్పారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
సైబర్ స్కామ్‌లకు వ్యతిరేకంగా పోరాటంలో గూగుల్ ముందుకు సాగుతోంది మరియు అందుకే ఈ ముప్పును తగ్గించడంలో సహాయపడే కొత్త AI సాధనాన్ని రూపొందించింది. ప్రమాదకరమైన మాల్వేర్లను డీక్రిప్ట్ చేయడానికి AI సహాయం తీసుకుంటుంది. దాని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ను గూగుల్ త్వరలో పరిచయం చేయనుంది. ఇప్పుడు దీని సెక్యూరిటీ ఫీచర్ల వివరాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో చూసేద్దాం రండి!
గూగుల్ తన ఖర్చులు తగ్గించుకోవడానికి, తక్కువ జీతాలతో ఉద్యోగులను తిరిగి నియమించుకోవడానికి వీలుగా తన పైథాన్ టీమ్ మొత్తాన్ని తొలగించింది. పైథాన్ అనేది అధునాతనమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వారం క్రితం కూడా గూగుల్ 28మంది ఉద్యోగులను తొలగించింది.