Latest News In Telugu Sleeping Tips: ఈ చిట్కాతో నిద్ర ఇట్టే పడుతుంది.. మీరు కూడా ట్రై చేయండి! ఏలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడే వారికి ఏలకుల నీరు ఉపశమనం ఇస్తుంది. ప్రతిరోజు నిద్రకు వెళ్లే ముందు ఈ నీరు తాగితే శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి నిద్ర పట్టేందుకు ఔషధంలా పనిచేస్తుంది. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రి పడుకునేముందు ఇవి తింటే..హాయిగా నిద్ర పడుతుంది...!! నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.గోరువెచ్చనిపాలలో తేనె, అరటిపండు, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఫుడ్స్, జీలకర్రనీరు, పసుపు పాలు, వైట్ రైస్ తింటే మంచి నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Green Tea : భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే.. ఏమవుతుందో తెలుసా సాధారణంగా ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే దీన్ని భోజనం తర్వాత తాగితే కూడా మంచి లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. వీటిలోని పోషకాలు మెరుగైన జీర్ణక్రియ, ఓరల్ హెల్త్ కు సహాయపడతాయి. అలాగే థియనైన్ కాంపౌండ్స్ మంచి నిద్రను అందిస్తాయి. By Archana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Good Sleep : సరిగ్గా నిద్రపోకపోతే జరిగేది ఇదే..నిపుణులు ఏమంటున్నారంటే? ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి ముఖ్యం. నిద్రపోయే ముందు కాఫీ, ఆల్కహాల్, ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటే మంచిది. నిద్రిస్తున్నప్పుడు గదిని చీకటిగా ఉండాలి. సరిగ్గా నిద్రపోకపోతే జ్ఞాపకశక్తి, అభిజ్ఞా ఆరోగ్యంతో సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn