Gold Purchase Tips: దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే దొరికిపోతారు..
దీపావళి పండక్కి చాలామంది బంగారం కొంటారు. బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ చెక్ చేయడం, బిల్లు తీసుకోవడం, కొంటున్న సమయంలో ఉన్న ధరను చెక్ చేయడం తప్పకుండా చేయాలి.
దీపావళి పండక్కి చాలామంది బంగారం కొంటారు. బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ చెక్ చేయడం, బిల్లు తీసుకోవడం, కొంటున్న సమయంలో ఉన్న ధరను చెక్ చేయడం తప్పకుండా చేయాలి.
ధన్తేరస్ రోజున బంగారం విక్రయాలు జోరుగా సాగాయి. దేశవ్యాప్తంగా రూ. 50, 000కోట్లకు పైగా వ్యాపారం కనిపించింది. ఇందులో రూ. 27,00కోట్ల విలువైన పసిడి లేదా ఆభరణాలను కొనుగోలు చేశారు.
బంగారంలో పెట్టిన పెట్టుబడిపై రాబడులు ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గత ఐదేళ్ళలో బంగారంలో పెట్టిన డబ్బు డబుల్ అయింది. ఒక్క నెలలో 9 శాతం రాబడికి గోల్డ్ ఇస్తోంది.
దీపావళి వస్తోంది.. ఈ నేపథ్యంలో బంగారంపై నవంబర్ 4,5 తేదీల్లో ఇన్వెస్ట్ చేయడం లాభాల్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డిజిటల్ ఆప్షన్స్ బెస్ట్.
శుక్రవారం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై శుక్రవారం రూ. 150 పెరిగి.. రూ. 56,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 160 పెరిగి తులం రూ. 61,960 కి చేరుకుంది. ధరలు ఇలాగే పెరిగితే కనుక మరోక రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటుతుందని పక్కాగా తెలుస్తుంది.
ప్రపంచం డిజిటల్ మయం అయ్యాక అంతా మారిపోయింది. అన్నీ మన చేతుల్లోకే వచ్చేశాయి. దేనికీ కష్టపడక్కర్లేకుండా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి బంగారు ఆభరణాలు కూడా వచ్చేశాయి. బంగారం స్వచ్ఛత తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికీ పరుగెట్టక్కర్లేదు అంటోంది భారత ప్రభుత్వం. మీ ఇంట్లోనే యాప్ ద్వారా దాన్ని చెక్ చేసుకోవచ్చని చెబుతోంది.
దసరా పండగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. అందరూ పండగ సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఒక విషయం మాత్రం జనాలకు షాక్ ఇస్తోంది. అదే అందరికీ ప్రియమైన బంగారం. కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.
చందానగర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కొందరు అనుమానాస్పదంగా కనిపించడంతో అడ్డుకున్నారు పోలీసులు. వారి వాహనాన్ని తనిఖీ చేయగా భారీ స్థాయిలో బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. దాదాపు 29 కేజీ బంగారం, 26 కేజీల వెండిని పోలీసులు సీజ్ చేశారు.
బంగారంపై లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్ నిబంధనలను మార్చింది. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ స్కీం కింద బంగారంపై రుణాన్ని ఆర్బీఐ రెండింతులు చేసి రూ. 4లక్షలు పెంచింది. రుణగ్రహీత ఏడాది చివరిలో మొత్తం అసలు, వడ్డీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, రుణ పరిమితి గడువు ముగుస్తుంది. మరింత సులభంగా చెప్పాలంటే,,రుణగ్రహీత రుణాన్ని చెల్లించిన మరుసటి రోజే మళ్లీ లోన్ తీసుకోవచ్చు.