బిజినెస్ Gold Rates Review : పదిరోజుల్లో 3 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడేం చేయాలి? బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. అందుకు కారణాలు ఏమిటి? బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఇప్పుడు బంగారం కొనవచ్చా? బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు? ఈ విషయాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate in India : బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు వరుసగా రెండో రోజూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.77,000 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn