బిజినెస్ Gold Rates: తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన బంగారం ధరలు తగ్గాయి అనుకున్నారు. ఇంక కొనుక్కోవచ్చు అంటూ సంబరపడ్డారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగింది. బంగారం ధరలు మళ్ళీ పెరిగి అందరికీ షాక్ ఇస్తున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ ఆరంభం అవుతుంటే పసిడి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: రిలాక్స్.. బడ్జెట్ వేళ స్థిరంగా బంగారం ధరలు.. రెండు రోజులు పైకెగసిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Rates: హమ్మయ్య అనుకునే లోపే.. మళ్ళీ పెరిగిన బంగారం.. ఎంతంటే.. బంగారం ఈరోజు (డిసెంబర్ 19) కాస్త పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 రూపాయలు పెరిగి రూ.57,400ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.110లు పెరిగి రూ.62,620లవద్దకు చేరుకున్నాయి. వెండి కూడా కేజీకి 300 పెరిగి రూ.80,000ల వద్ద నిలిచింది. By KVD Varma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Hike: ఓహ్.. భగ్గుమన్న బంగారం ధరలు.. వెండి ధరల జిగేల్! ఎంతంటే.. బంగారం ఈరోజు (డిసెంబర్ 15) షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1000లు పెరిగి రూ.57,650లకు, 24 క్యారెట్ల బంగారం రూ.1090లు పెరిగి రూ.62,890లకు చేరుకున్నాయి. వెండి కూడా కేజీకి ఏకంగా 2500 రూపాయలు పెరిగి రూ.79,500ల వద్ద ఉంది. By KVD Varma 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price today: బంగారం కొనడం కష్టమే గురూ.. ఆల్ టైమ్ హై రికార్డ్ స్థాయిలో ధరలు బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈరోజు(నవంబరు29) హైదరాబాద్ మార్కెట్లో బంగారం 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.57,350లుగా, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.62,560లుగా ఉంది. వెండి కేజీకి రూ.81,500లు వద్ద నిలిచింది. By KVD Varma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold rate today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే.. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు (నవంబర్ 15) స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,550లు గానూ, 24 క్యారెట్ల బంగారం 60,600 రూపాయలుగానూ ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. By KVD Varma 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: గుడ్ న్యూస్...పండుగ ముందు తగ్గుతున్న బంగారం ధరలు బంగారం ప్రియులకు మంచి రోజలు వచ్చాయి. కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చున్న పసిడి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లో బంగారం ధర పడిపోతోంది. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: బంగారం గత వారం కాస్త తగ్గినట్టే కనిపించింది.. ఇప్పటి రేట్లు ఎంతో తెలుసా? బంగారం ధరలు గతవారం కాస్త తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 56,500గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 61,640 రూపాయల వద్ద వుంది. By KVD Varma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rate Today:రోజురోజుకూ పైపైకే బంగారం ధరలు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పెరగడమే తప్ప ఎక్కడా తగ్గు ముఖం పట్టడం లేదు. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,007 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 210, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 230 చొప్పున దిగి వచ్చాయి. వెండి రేటు ₹ 1,000 పెరిగింది. By Manogna alamuru 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn