Gold, Silver Rates : సామాన్యుడికి మరింత దూరంగా...బంగారం ధరలు పైపైకే..
దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందనంత దూరంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. దేశంలో బంగారం ధర రూ.2 లక్షలకు చేరువవుతుండగా వెండి ధర రూ.4.2 లక్షలను దాటేసింది.
GoldRate: దిగొచ్చిన బంగారం ధరలు..కొనెద్దాం పదండి
బంగారం అనగానే ఇష్టపడని భారతీయులు ఉండరు. ఒకరకంగా బంగారం మన భారతీయ సంస్కృతిలో ఒకభాగంగా మారిపోయింది. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే చలిచమటలు పడుతున్నాయి. కానీ శుభాకార్యాలకు బంగారం తప్పనిసరి.
Gold And Silver Price In Hyderabad : తగ్గిన బంగారం ధర..నగరంలో ఎంతంటే?
ఇటీవల కాలంలో 95వేల వరకు దిగొచ్చిన బంగారం ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 98వేలకు చేరుకున్నాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. గత నెల లక్ష మార్కు దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి..
Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ ఉదయం 06:30 గంటల సమయానికి ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.80,566కు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.87,890కు చేరింది.
Gold Rate Hike: బంగారం ధరలు మళ్ళీ పరుగులు.. కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్
బంగారం ధరలు ఇటీవల బాగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డిమాండ్ పెరుగుతుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండడం అదేవిధంగా పండగల సీజన్ రానుండడంతో గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)
/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
/rtv/media/media_files/2025/03/23/FDxEszRefLTuWhSuJZsg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rates-jpg.webp)