బిజినెస్ Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్..ధరలకు రెక్కలొచ్చాయి! బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 10 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై కూడా రూ. 10 పెరిగింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 410 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 630 గా కొనసాగుతోంది. By Bhavana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు.. నేడు తులం బంగారం ధర ఎంతంటే? శుక్రవారం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై శుక్రవారం రూ. 150 పెరిగి.. రూ. 56,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 160 పెరిగి తులం రూ. 61,960 కి చేరుకుంది. ధరలు ఇలాగే పెరిగితే కనుక మరోక రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటుతుందని పక్కాగా తెలుస్తుంది. By Bhavana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price:పండగ సీజన్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు దసరా పండగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. అందరూ పండగ సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఒక విషయం మాత్రం జనాలకు షాక్ ఇస్తోంది. అదే అందరికీ ప్రియమైన బంగారం. కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఈసారి ఎంతంటే.. బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాడు పది గ్రాముల మేలి బంగారం పై రూ. 250 పెరుగుదల నమోదైంది. దాంతో పుత్తడి ధర రూ. 60,760 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే.. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ ఇది. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రూ. 150 డౌన్ ఫాల్ అయ్యింది. దాంతో పుత్తడి ధర మళ్లీ రూ. 59,950 లకు చేరింది. దేశీయ మార్కెట్లో బంగారం ధర అక్టోబర్ 18న ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం(24 క్యారెట్స్) రూ. 59,950 వద్ద ట్రేడ్ అవుతుంది. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త..భారీగా తగ్గిన ధరలు! బంగారం (Gold) అంటే ఆశపడని వారు ఎవరూంటారు. కానీ బంగారం ధరలకు (Prices) రెక్కలు వచ్చి ఆకాశాన్ని చేరాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధర మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తున్నట్లు తెలుస్తుంది. పండుగల వేళ పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త. ఇన్ని రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కొంచెం బ్రేక్ పడింది. By Bhavana 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today : పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త...తగ్గిన బంగారం, వెండి ధర..!! బంగారం కొనాలనుకునేవారికి కాస్తంత ఊరట లభించింది. గతవారం రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదు అయిన వివరాల ప్రకారం..ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 53,650గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 పలుకుతోంది. అదేవిధంగా వెండి కిలో ధర రూ. 500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 72,100 పలుకుతోంది. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్...మరింత తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు మంచి ఛాన్స్..!! బంగారానికి రెక్కలు విరిగినట్లున్నయ్...మొన్నటివరకు కొండెక్కి కూర్చున్న ధరలు గత పదిరోజులుగా పతనమౌతూ వస్తున్నాయి. ఒక్కరకంగా ఇది మహిళలకు సంతోషాన్నిచ్చే వార్తే. అయినప్పటికీ బంగారంపై ఎందుకంత మోజు తగ్గుతుంది. రానున్న కాలంలో ఇంకా తగ్గనుందా? లేదంటే వచ్చేది పండగలు, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి అమాంతం పెరగనుందా? ఏది ఏమైనప్పటికీ మీరు బంగారం కొనుగోలు చేయాలన్న ప్లాన్ లో ఉంటే ఏమాత్రం చేయకుండా కొనేయ్యండి. కాగా ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. నేడు అక్టోబర్ 6వ తేదీ. ఈరోజు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 56,560 ఉండగా...22క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 51,800 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Down: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.2500 తగ్గిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే? గత పదిరోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల ప్రకారం పది గ్రాముల బంగారం ధర రూ. 60లోపే నమోద అయ్యింది. అయితే ప్రస్తుతం బంగారం ధర మరింత తగ్గింది. ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn