బిజినెస్ Sovereign Gold Bond : బంగారం చౌకగా ఇలా కొనండి.. ఐదు రోజులే అవకాశం.. మిస్ కావద్దు..! ప్రభుత్వం నాలుగో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 12 నుంచి అందుబాటులోకి తెస్తోంది. 24 క్యారెట్ల గ్రాము బంగారం రేటు రూ.6,263గా నిర్ణయించారు. ఆన్ లైన్ లో దీనికి 50 రూపాయల తగ్గింపు ఉంటుంది. By KVD Varma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sovereign Gold Bonds 2024: మళ్ళీ గోల్డెన్ ఛాన్స్.. త్వరలో సావరిన్ గోల్డ్ బాండ్స్.. ఎలా తీసుకోవాలంటే.. బంగారంలో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఆర్బీఐ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ కోసం సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకువచ్చింది. ఈ నెల 12 నుంచి 16వరకూ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గతంలో ఈ బాండ్స్ మంచి రాబడి ఇచ్చాయి. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SGB Investment: రూపాయి పెడితే రూపాయి పావలా లాభం.. బంగారం లాంటి పెట్టుబడి.. బంగారంపై ఇన్వెస్ట్ చేయడం ఆంటే ఎప్పుడూ సురక్షితమైనదే. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి కోసం బంగారం బెస్ట్ ఆప్షన్ కూడా. గోల్డ్ సావరిన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంట.. సావరిన్ గోల్డ్ బాండ్ మొదటి విడత 128% ప్రాఫిట్స్ ఇచ్చింది. By KVD Varma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn