Gold Rates : 70వేల మార్క్‌ను దాటేసింది.. ధగధగ బంగారం.. భగభగ
బాబోయ్ బంగారం...అమ్మోయ్ బంగారం..రెండు రోజుల నుంచి ఇవే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుకుంటూ పసిడి ధరలకు కొండెక్కి అక్కడ నుంచి ఆకాశం దాకా పాకేశాయి. మొత్తానికి బంగారం 70 వేల మార్కును దాటేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rates-News-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-9.22.32-AM-jpeg.webp)