బిజినెస్ Gold Price : అవే రేట్లు.. మార్పులేదు.. బంగారం కొనాలంటే ట్రై చేయొచ్చు బంగారం వరుసగా రెండోరోజూ (డిసెంబర్ 26) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,490ల వద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.80,700ల వద్దకు చేరుకుంది. By KVD Varma 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: హమ్మయ్య బంగారం కాస్త తగ్గింది.. ఇది గుడ్ న్యూసే కదా.. ఇప్పుడెంతంటే.. బంగారం ఈరోజు (డిసెంబర్ 18) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,300ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,510లవద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. వెండి కూడా ఎటువంటి మార్పులు లేకుండా రూ.77,700ల వద్ద ఉంది. By KVD Varma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే.. బంగారం ధరలు దిగివస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు (డిసెంబర్ 12) మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.56,950లు గాను, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,130లు గాను ఉంది. వెండి కేజీకి రూ.77,800 గా ఉంది. By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. పసిడి ప్రియులకు ఊహించని షాక్..!! మహిళలకు షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం 22క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ. 57,350 ఉంది. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ. 62,560గా ఉంది. 22 క్యారెట్లపై రూ. 250, 24 క్యారెట్లపై రూ. 270 ధర పెరిగింది. By Bhoomi 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: కొనాలనుకుంటే మంచి ఛాన్స్.. బంగారం-వెండి ధరల్లో మార్పులు లేవు! అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు లేకపోవడంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ. 56,800లు గానూ, 24 క్యారెట్లు రూ. 61,970లుగానూ ఉంది. వెండి కేజీకి రూ.79,200గా ఉంది. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: గతవారంలో ఎగసిపడ్డ బంగారం ధరలు.. మరి ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసా? గత వారంలో బంగారం, వెండి ధరలు బాగా పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు గత వారాంతంలో ఉన్న రేట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్లు 10 గ్రాములకు 56,550లు గానూ, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 61,690లుగానూ ఉంది. వెండి ధర కేజీకి 79,500 వద్ద కొనసాగుతోంది. By KVD Varma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: మరింత కిందకు బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,450గానూ.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకుతగ్గి 60,490 రూపాయలు గానూ ఉంది. ఇక వెండి ధరలు భారీగా పతనం అయి కిలో వెండి రూ.74,500లకు చేరుకుంది. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన ధరలు.. బంగారం కొనేవారికి శుభవార్త. బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 56,250లు గానూ, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.61,370లు గానూ ఉంది By KVD Varma 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: తగ్గినట్టే తగ్గి మళ్ళీ పైకి కదులుతున్న బంగారం.. పండుగ వేళలో పసిడి ప్రియులకు కష్టమే.. బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్లు 10 గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో రూ.56,500లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 110 రూపాయల పెరుగుదలతో రూ.61,640లుగా ఉంది. By KVD Varma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn