Gold Price: మరింత కిందకు బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే..
బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,450గానూ.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకుతగ్గి 60,490 రూపాయలు గానూ ఉంది. ఇక వెండి ధరలు భారీగా పతనం అయి కిలో వెండి రూ.74,500లకు చేరుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Gold-Purchase-Tips-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Gold-Rates-today-in-Hyderabad-copy-1.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Gold-price-today-copy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Gold-rates-today.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gold-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/gold-2-jpg.webp)