భద్రాచలంలో విషాదం.. గోదావరిలో ఐదుగురు విద్యార్థులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కూనవరం సమీపంలోని కొల్లుగూడెం వద్ద గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు. వీరిలో నలుగురి డెడ్ బాడీలు ఇప్పటికే లభ్యమయ్యాయి.
/rtv/media/media_files/2026/04/04/fotojet-8-2026-04-04-20-44-30.jpg)
/rtv/media/media_files/2026/03/20/boys-2026-03-20-21-35-48.jpg)