Tech Tips: మొబైల్లో మెయిల్స్‌ను ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలి?
సగటు మనిషికి యావరేజ్‌గా రెండు భాషలపై టచ్ ఉంటుంది. అది కూడా ఆ సంబంధిత భాషల్లో ఎక్స్పర్ట్ ఐఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఐటీ రంగంలో వివిధ భాషలకు చెందిన వారితో డీల్ చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా మెయిల్స్ చుట్టునే పని జరుగుతుంది. సంబంధిత వ్యక్తి మనకి తెలిసిన భాషలోనే మెయిల్ పంపాలని లేదు. అందుకే మెయిల్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసుకునేందుకు గూగుల్ మొబైల్ యాప్‌ని సంస్థ అప్డేట్ చేసింది.