Latest News In Telugu Breaking : తెలంగాణలో మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ..! సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోకసభ అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ బుధవారం రాత్రి ప్రకటించింది. 14మంది కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections 2024: ఈ మహిళా అభ్యర్థులు మెషీన్ గన్లు.. లోక్‌సభ ఎన్నికల్లో పేలుతారా? లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి బరిలోకి దిగనున్న అత్యంత ప్రభావవంతమైన మహిళా అభ్యర్థులు ఎవరు? ఫైర్ బ్రాండ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల వరకు ఈ సారి చక్రం తిప్పగల మహిళా అభ్యర్థుల లిస్ట్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu POK: ఎన్నికల వేళ POKపై రాజ్‌నాథ్ షాకింగ్ కామెంట్స్.. దాయాది దేశానికి మొదలైన దడ! లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం అవుతుందన్నారు. పీవోకే ప్రాంతంలోని ప్రజలు భారత్‌తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారని చెప్పారు. By Trinath 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Vs Ajay : మోదీపై వరుసగా మూడోసారి పోటికి దిగబోతున్న అజయ్‌రాయ్ ఎవరు? బీజేపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అజయ్ రాయ్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వరుసగా మూడోసారి మోదీని ఢీ కొట్టనున్నారు. ఈ సారి ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఇంతకి ఎవరీ జయ్రాయ్? వారణాసిలో మోదీకి ఆయన షాక్ ఇవ్వగలరా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections : హోమ్‌లెస్ ఓటర్లను ఎలా గుర్తిస్తారు? భారతదేశంలో పేదవారు, సరైన ఇల్లు కూడా లేనివారు,రోడ్డు, ఫుట్ పాత్ల మీద నిద్రించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీరికి ఒక స్థలం అంటూ ఉండదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హోమ్‌లెస్ ఓటర్లను గుర్తించేదెలా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి ఈసీఐ ఒక సొల్యూషన్ చెప్పింది. By Manogna alamuru 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల! లోక్‌సభ ఎన్నికలు తొలిదశ పోలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TN Seshan: ఈ సీఈసీ చండశాసనుడు.. దెబ్బకు ప్రధానులే వణికిపోయేవారు..! 'ఓటు' రాతను మార్చిన సంస్కరణ కర్త గురించి తెలుసుకోండి! భారతీయ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చిన చండశాసనుడు టీఎన్ శేషన్. గత 72 ఏళ్లలో ఎన్నడూ లేనంత సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్‌కు దేశం సన్నద్ధమవుతున్న సమయంలో మరోసారి ప్రజలకు గుర్తొచ్చారు శేషన్ . ఇంతకీ శేషన్ ఏం చేశారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer Elections: మండుటెండలో, నడినెత్తిన భానుడు ఉండగా ఓటు వేస్తారా? పోలింగ్ బూత్‌కు వస్తారా? ఏపీ అసెంబ్లీ, ఏపీ పార్లమెంట్‌తో పాటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు పోలింగ్ తేదీ మే 13న వచ్చింది. ఇది సమ్మర్ పీక్స్‌లో ఉండే సమయం. మండుటెండలో చాలామంది బయటకు రావడానికి భయపడతారు. అందుకే ఈ డేట్ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కాస్త నిరాశ చెందుతున్నారు. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Ranjith Reddy: బీఆర్ఎస్కు మరో షాక్.. మరో ఎంపీ రాజీనామా! బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించారు. రంజీత్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం గూటికి వెళ్లనున్నారని తెలుస్తోంది. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn