Economic Crisis: మొన్న బంగ్లాదేశ్, నేపాల్.. ఇప్పుడు ఇరాన్లో జెన్ జడ్ ఆందోళనలు..
ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో చెలరేగిన నిరసనలు ప్రభుత్వాలనే మార్చేశాయి. తాజాగా ఇరాన్లో కూడా జెన్ జడ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
/rtv/media/media_files/2026/06/06/cockroach-janata-party-2026-06-06-07-08-14.jpg)
/rtv/media/media_files/2026/01/02/economic-crisis-in-iran-leads-to-gen-z-protests-2026-01-02-12-43-09.jpg)