Latest News In Telugu Digestive Health : ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు.. ఈ అలవాట్లు పాటించండి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ అలవాట్లను పాటించండి. ఉడికించిన ఆహారాలు తినడం, తగిన ఫైబర్, ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, సరిపడ నిద్ర, వ్యాయామం, వంటి అలవాట్లు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. By Archana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Acidity Remedy: గ్యాస్ ట్యాబ్లెట్ అవసరమే లేదు.. ఈ పొడితో అసిడిటీ సమస్యకు చెక్! గ్యాస్, అసిడిటీ సమస్య ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో వాము, నల్ల ఉప్పు, మెంతి గింజలు, ఇంగువ,కొన్ని జీలకర్ర చేసిన పొడిని తీసుకుంటే గ్యాస్ సమస్య దూరం అవుతుంది. ఇంట్లో పొడిని తయారు చేసుకునే విధానం కోసం ఆర్టికల్‌ను చదవండి. By Vijaya Nimma 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gas rates:మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. ప్రతీ నెల పెరిగినట్టే కమర్షియల్ గ్యాస్ ధరలు ఈ నెల కూడా పెరిగాయి. అయితే ఈ నెల చాలా తక్కువగా 20 రూపాయలు మాత్రమే పెరిగింది. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Italy: బ్రిడ్జి పై నుంచి కింద పడిన బస్సు..పిల్లలతో పాటు 21 మంది మృతి! ఇటలీ(Italy) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road acident) జరిగింది. వెనిస్ (venis) నగరం సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు (Bus) అదుపు తప్పి బ్రిడ్జి (Bridge) పై నుంచి కిందకి పడిపోయింది. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: రష్యా గ్యాస్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం, 25మంది మృతి..!! రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల సంఖ్య కూడా పెరుగుతోంది. By Bhoomi 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యమునా నదిలో పేలిన గ్యాస్ పైప్‌లైన్, భయాందోళనలో స్థానికులు ఉత్తరప్రదేశ్ జగోష్ గ్రామ సమీపంలోని యమునా నది నీటి అడుగున ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ(IPGL)కి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఒక్కసారిగా పేలిపోయింది.ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.కానీ క్యామ్‌లో మాత్రం కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం.నదిలో 30 అడుగుల ఎత్తులో నీరు(30 Feet Hight Water) ప్రవహిస్తున్నట్లుగా వీడియోలో దృశ్యాలను చూడవచ్చు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్నాయి. By Shareef Pasha 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn