Crime News: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్లోనే 10 మందికి..
బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముబారక్ అనే బాలుడు మరణించగా.. కస్తూరమ్మ, నరస్మ సహా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్ పేలుడు ధాటికి పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
/rtv/media/media_files/2026/06/05/fotojet-2026-06-05-08-30-07.jpg)
/rtv/media/media_files/2025/01/04/N8wK2UMxJd9xnGeSULlX.jpg)
/rtv/media/media_library/vi/A4_GHU8_Fy0/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Screenshot-2024-08-16-131115.png)