సినిమా ఎంతకు తెగించార్రా.. బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ టెలికాస్ట్ గేమ్ ఛేంజర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆ ప్రింట్ సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer : 'గేమ్ ఛేంజర్' కు ప్రభుత్వం బిగ్ షాక్.. ఆ షోలు రద్దు 'గేమ్ ఛేంజర్' మూవీ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రిలీజ్ కు ముందు అనుమతిచ్చిన స్పెషల్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer: 'గేమ్‌ఛేంజర్' పై కుట్ర.. చేస్తుందంతా ఆ హీరోల ఫ్యాన్సే, నెట్టింట రచ్చ 'గేమ్‌ఛేంజర్' మూవీపై కుట్ర జరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఫస్ట్‌డేనే ఎక్స్ లో 'గేమ్ ఓవర్' అంటూ ట్రెండ్ చేశారు. రెండో రోజు గ్లోబల్ ఫ్రాడ్ రామ్‌చరణ్ అంటూ ట్రోల్స్ వచ్చాయి. దీని వెనుక అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film మెగా ఫ్యామిలీని కొట్టేసిన బన్నీ | Game Changer Day 1 Collections | Allu Arjun | Pushpa 2 | RTV By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రామ్ చరణ్ కు షాక్...అక్కడ థియేటర్ సీజ్ | BIG Shock To Ram Charan | Theatre Seized In Kurnool | RTV By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ లకు ఎదురుదెబ్బ | Advocate Siva Prasad Reddy Petition On High Court | RTV By RTV 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రామ్ చరణ్ కు బిగ్ షాక్.. 'గేమ్ ఛేంజర్'పై ఫిర్యాదు, అప్పటిదాకా రిలీజ్ చేయొద్దంటూ? కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలను ఆపాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలికి ఫిర్యాదు చేస్తూ.. 'ఇండియన్ 3' షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసేవరకు 'గేమ్ ఛేంజర్' తమిళనాడులో విడుదల చేయవద్దని డిమాండ్ చేసింది. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గేమ్ ఛేంజర్' మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' మూవీని మొదట దళపతి విజయ్ తో తీయాలనుకున్నారట. ఆయనకు కథ వినిపించగా.. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం ఏడాదిన్నర టైం అడగటంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ వల్ల అంత టైం ఇవ్వలేనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో ఆయన టికెట్ రేట్లు పెంచడం గురించి మాట్లాడారు. టికెట్ రేట్ల పెంపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది. అందుకే రేట్లు పెంచుతున్నామని అన్నారు. By Anil Kumar 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn