సినిమా 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. వెలుగులోకి షాకింగ్ వీడియో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈవెంట్ అనంతరం గ్రౌండ్ లో జనాలు చూడ్డానికి పెట్టిన LED స్క్రీన్ ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వాళ్ళను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan : అభిమానుల మృతి.. రామ్ చరణ్ భారీ సాయం! 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు ఫ్యాన్స్ మృతి చెందారు. దీంతో అభిమానుల మృతిపై సంతాపం తెలిపిన రామ్ చరణ్.. వారి కుటుంబాలకు చెరో ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. దిల్ రాజు సైతం 10 లక్షలు ప్రకటించారు. By Anil Kumar 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film Game Changer Pre - Release Event : గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు మెగా ఏర్పాట్లు | Ram Charan | Pawan Kalyan By RTV 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn