సినిమా Game Changer : 'గేమ్ ఛేంజర్' నుంచి మరో వీడియో లీక్.. పొలిటీషియన్స్ తో రామ్ చరణ్ సీన్! 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంబంధించి మరో లీక్ బయటికొచ్చింది. లేటెస్ట్ షూటింగ్‌కు సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సీన్‌ను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. వీడియో చూస్తే రామ్ చరణ్, విలన్‌కు మధ్య కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. By Anil Kumar 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn