Latest News In Telugu G20 Summit: బ్రెజిల్ అధ్యక్షుడికి జీ20 అధికారిక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ జీ20 సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది బ్రెజిల్లో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌కి గావెల్ అందించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. By BalaMurali Krishna 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G-20 Summit : చీరకట్టులో ఆశ్చర్యపరిచిన జపాన్ ప్రథమ మహిళ ...!! G-20 అతిథుల కోసం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా ఒక గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచ అగ్రనేతలపై భారతీయత రంగు స్పష్టంగా కనిపించింది. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu G20 Summit: ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించిన భారత్ దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న జి20 శిఖరాగ్ర సమావేశం కీలక ప్రకటనకు వేదికగా మారింది. ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో.. ఇప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిన భారత్.. ఆ దిశగా ఓ కీలక ప్రతిపాదన చేసింది. By Shiva.K 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Joe Biden: ఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ20 సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయనకు పలువురు కేంద్రమంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైడెన్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతికి కార్యక్రమాలను కాసేపు ఆసక్తిగా తిలకించారు. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ World Bank: భారత్ డిజిటల్ వ్యవస్థ అద్భుతం.. ప్రపంచ బ్యాంక్ కితాబు ప్రపంచ బ్యాంక్ భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెచ్చుకుంది. ఈ మేరకు జీ20 గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజిన్(GPFI) పేరిట ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) ద్వారా 47 ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం ఆరు సంవత్సరాలనో సాధించారని కొనియాడింది. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G20 Summit: జీ20 సదస్సులో కరీంనగర్ కళాకారులకు అరుదైన గౌరవం ఢిల్లీ వేదికగా ఈనెల 9,10వ తేదీల్లో జరగనున్న జీ20 సదస్సులో కరీంనగర్‌కు చెందిన కళాకారులకు అరుదైన గౌరవం లభించింది. ఈ జీ20 సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతలు, అతిథులు సిల్వర్ ఫిలిగ్రి అశోఖ చక్ర బ్యాడ్జీని ధరించనున్నారు. ఈ బ్యాడ్జీని కరీంగనర్‌కు చెందిన ఫిలిగ్రి కళాకారుడు ఎర్రోజు అశోక్ రూపొందించారు. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized G20 summit: మోదీ బిజీబిజీ.. మూడు రోజుల్లో 15 మంది ప్రపంచ నాయుకులతో ప్రధాని భేటీ! సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో భాగంగా.. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులతో 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న ప్రధాని మోదీ యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలుండగా.. సెప్టెంబర్ 10 న ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో మోదీ లంచ్ మీటింగ్ ఉంటుంది. By Trinath 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G20 Summit: పెళ్లి కూతురిలా ముస్తాబైన ఢిల్లీ.. వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు..! జీ20 సమ్మిట్‌కి దేశ రాజధాని అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రేపు(సెప్టెంబర్ 09), ఎల్లుండి(10) ఢిల్లీలో జీ20 సమావేశాలు జరగనుండగా.. ప్రపంచదేశాల నుంచి అతిరథ మహారథులు వస్తున్నారు. దీంతో కుతుబ్ మినార్(Qutab Minar) నుంచి ఇతర చారిత్రక కట్టడాల వరకు దాదాపు అన్నిటికి లైట్ ఎఫెక్ట్స్ పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. By Trinath 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G20 Beast: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. బైడెన్‌తో పాటు దేశానికి కొత్త అతిథి! అందరూ ఎదురుచూస్తున్న గ్లోబల్ లీడర్స్ ఈవెంట్, 18వ జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా.. భారత్‌కు అమెరికా నుంచి ఇద్దరు అతిథిలు రానున్నారు. అందులో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉంది. అదే అమెరికా అధ్యక్షుడి కారు 'బీస్ట్'. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు ఇది. పెద్ద సైనిక రవాణా విమానం బోయింగ్ C-17 గ్లోబ్‌మాస్టర్-IIIలో అమెరికా నుంచి ఇండియాకు తీసుకురానున్నారు. By Trinath 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn